Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

04-04-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామ సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు – చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర సందర్భంగా ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనకు దాతగా ముందుకు వచ్చిన నెల్లికంటి హరిప్రసాద్, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ని అభినందించారు. ఏప్రిల్ 4 నుండి 7 వరకు మహోత్సవాలు ఏప్రిల్ 4, 2026 శనివారం నుండి ఏప్రిల్ 7, 2026 మంగళవారం వరకు జరిగే కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలను ఆగంరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది.ఈ వేడుకలో దేవాలయ ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిల్వెరు శంకర్, జెర్రిపోతుల అకిల మహేందర్, ఎల్లంకి లింగచారి, ప్రజా ప్రతినిధులు, గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

దండు మల్కాపూర్‌లో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News