Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు
23-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ డబ్ల్యూజెఫ్ సంఘం ఆధ్వర్యంలో నాల్గవ మహాసభలకు తుంగతుర్తి నుండి జర్నలిస్టులు శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆకరేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, గౌరవేతనం , హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పోతరాజువెంకన్న, రాము, సత్యనారాయణ, సుభాష్, కిరణ్, రామకృష్ణ, ఇరుగు సైదులు, సురేష్, క్రాంతి, జానీ, సైదులు, వెంకన్న, యాకయ్య పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా మహాసభలకు బయలు దేరీనాజర్నలిస్టులు

Article Image

సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ డబ్ల్యూజెఫ్ సంఘం ఆధ్వర్యంలో నాల్గవ మహాసభలకు తుంగతుర్తి నుండి జర్నలిస్టులు శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆకరేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, గౌరవేతనం , హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పోతరాజువెంకన్న, రాము, సత్యనారాయణ, సుభాష్, కిరణ్, రామకృష్ణ, ఇరుగు సైదులు, సురేష్, క్రాంతి, జానీ, సైదులు, వెంకన్న, యాకయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News