Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం

10-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- జిల్లా అదనపు కోర్ట్ విషయంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ

భువనగిరి పట్టణం నుండి జిల్లా అదనపు కోర్టును తరలించకుండా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ స్థానిక ఎమ్మెల్యేను కోరారు. శుక్రవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా,జిల్లా అదనపు కోర్ట్‌కు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ,భువనగిరి పట్టణం నుండి కోర్టును తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,మేడబోయిన యాదగిరి,శారదా,ఉడతా సురేష్,పడాల శ్రీనివాస్,గోదా వెంకటేష్,బొమ్మ వెంకటేష్ తదితరులు, బార్ కౌన్సిల్ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా అదనపు కోర్ట్ తరలింపును అడ్డుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం

Article Image

- జిల్లా అదనపు కోర్ట్ విషయంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ

భువనగిరి పట్టణం నుండి జిల్లా అదనపు కోర్టును తరలించకుండా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ స్థానిక ఎమ్మెల్యేను కోరారు. శుక్రవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా,జిల్లా అదనపు కోర్ట్‌కు సంబంధించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ,భువనగిరి పట్టణం నుండి కోర్టును తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,మేడబోయిన యాదగిరి,శారదా,ఉడతా సురేష్,పడాల శ్రీనివాస్,గోదా వెంకటేష్,బొమ్మ వెంకటేష్ తదితరులు, బార్ కౌన్సిల్ సభ్యులు,సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News