Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:18 AM

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.

30-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం: జిల్లాలో పెద్ద్ల,చిన్న,దిన,మాసపత్రికలకు మరియు శాటిలైట్ టి.వి. చానళ్లు,కేబుల్,ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియో వారికి 407 మందికి మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయిస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటీ ఛైర్మను మరియు జిల్లా కలక్టరు,జిల్లా మీడియో అక్రిడిటేషను కమీటీఎస్ రాం సుందరరెడ్డి, కమీటీ సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా మీడియా అక్రిడిటేషను కమీటి సమావేశం జిల్లా కలక్టరు ఆధ్యక్షతన కన్వినరు మరియు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పి.గోవిందరాజులు వారి ఆధ్యర్యంలో కలక్టరు సమావేశ మందిరంలో విజయవంతంగా జరిగింది. జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదంలో మీడియో అక్రిడిటేషను కార్డులు మంజూరుకు ఆమోదం తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా మీడియో అక్రిడిటేషను కమిటీ ఎక్స్ ఆఫీసయో సభ్యులు, సి.పి.ఒ. బాలాజి, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు,పి.ఎస్. ఎస్. ఎస్. వి.ప్రసాదరావు, టి.రాధకృష్ణ (వార్త),కె.రమేష్ నాయుడు, ఎం.పి. వెంకటేశ్వర, బి.జి.ఆర్. పాత్రో, ఎం. శివకుమార్,పి. అప్పారావు, బూరడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్,జిల్లా లెప్రసి టి బి కంట్రోల్ అధికారి డా.కె.రాణి, హౌసింగు పిడి మురళి మోహన్, డి పి ఎ ఒ జె. శ్రీనివాసరావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ జి.ఎల్లాజిరావులు,డివిజనల్ పౌరసంబంధాల అధికారి ఎస్. జానకమ్మ,సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజనీరు పి. మల్లేశ్వరరావు,సహాయ పౌరసంబంధాల అధికారి సిహెచ్. ప్రభుదాస్,తదితరులు పాల్గోన్నారు.

Sthanikam

జిల్లా 407 మీడియా అక్రిడిటేషను కార్డులు మంజూరుకు నిర్ణయం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News