Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:27 AM

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ

30-01-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం తెలుసికొని టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ ఈ రోజు దిమ్మిడిజోల గ్రామంలో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం-కూర్మారావు,మండల పార్టీ అధ్యక్షులు తమిరె పాల్గుణరావు,సర్పంచ్ మడపాల సంజీవరావు,మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, మండల రైతు సంఘము అధ్యక్షుడు శ్యామసుందరరావు, టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్,కొల్లి బాలకృష్ణ,కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దిమ్మిడిజోల టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ పరామర్శ

Article Image

నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కొల్లి షణ్ముఖరావు ఇటీవల హైదరాబాద్ లో కరెంటు షాక్ తో మరణించితిరి.ఈ విషయం తెలుసికొని టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ ఈ రోజు దిమ్మిడిజోల గ్రామంలో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం-కూర్మారావు,మండల పార్టీ అధ్యక్షులు తమిరె పాల్గుణరావు,సర్పంచ్ మడపాల సంజీవరావు,మాజీ సర్పంచ్ కొల్లి శ్రీరాములు, మండల రైతు సంఘము అధ్యక్షుడు శ్యామసుందరరావు, టెక్కలి నియోజకవర్గ వైస్సార్సీపీ యువజన అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్,కొల్లి బాలకృష్ణ,కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News