Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

దిల్ సుక్ నగర్ డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట

దిల్ సుక్ నగర్ డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట

దిల్ సుక్ నగర్     డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట
02-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దిల్‌సుఖ్‌నగర్,: సిటీ డిపోలో కార్గో, పార్సెల్ రవాణాలో వచ్చిన కానీ వినియోగదారులు తీసుకెళ్లని పార్సెల్స్‌ను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సమత తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా సంబంధిత వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

డిసెంబర్ 24 నుంచి 25 వరకు వచ్చిన పార్సెల్స్‌ను ఈ నెల 4న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఆవరణలో వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్సెల్ షిప్‌మెంట్ విలువపై 50 శాతం ధరకు వేలం జరగనుంది.

ఇతర వివరాలకు 9154298792 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

దిల్ సుక్ నగర్ డిపోలో తీసుకెళ్లని వస్తువులకు వేలం పాట

Article Image

దిల్‌సుఖ్‌నగర్,: సిటీ డిపోలో కార్గో, పార్సెల్ రవాణాలో వచ్చిన కానీ వినియోగదారులు తీసుకెళ్లని పార్సెల్స్‌ను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సమత తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా సంబంధిత వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

డిసెంబర్ 24 నుంచి 25 వరకు వచ్చిన పార్సెల్స్‌ను ఈ నెల 4న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఆవరణలో వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్సెల్ షిప్‌మెంట్ విలువపై 50 శాతం ధరకు వేలం జరగనుంది.

ఇతర వివరాలకు 9154298792 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News