Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎలేజర్ మృతి తీరని లోటు ;ప్రజా యుద్ధ నౌకఏపూరి సోమన్న, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:37 AM

ధనుర్మాసం సందర్భంగా భక్తులకు కుడారై పాయసం పంపిణీ

11-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శ్రీ వేదాంత భజన మందిరంలో చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతుల సేవా కార్యక్రమం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్‌లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో ఆదివారం భక్తులకు ఉచితంగా కుడారై పాయసాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, శృతి దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుడారై ఉత్సవంలో భాగంగా చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతులు తమ స్వహస్తాలతో భక్తులందరికీ పాయసాన్ని అందజేసి భక్తుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, మందిర ప్రధానార్చకులు ధరూరి సింగరాచార్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా ధనుర్మాసం సందర్భంగా భక్తులకు ఉచితంగా కుడారై పాయసాన్ని అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కరుణాకటాక్షాలు చల్లా లక్ష్మీకాంత్–శృతి దంపతుల కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రాన్ని దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, సహాయ అర్చకులు ధరూరి రాఘవాచార్యులు, సోమా సుమన్‌తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ధనుర్మాసం సందర్భంగా భక్తులకు కుడారై పాయసం పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News