Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సిఐ,ఎస్ఐ

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సిఐ,ఎస్ఐ

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సిఐ,ఎస్ఐ
15-05-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలోని విద్యా రైస్‌మిల్లులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగరాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, ధాన్యం తూకాలు, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అందాలని, తేమ, తాలు పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సిఐ,ఎస్ఐ

Article Image

రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామంలోని విద్యా రైస్‌మిల్లులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగరాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, ధాన్యం తూకాలు, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అందాలని, తేమ, తాలు పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News