షబే -ఇ- బరాత్ పర్వదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి జోన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గౌతమ్ నగర్ మల్కాజ్గిరి నేరేడ్మెట్ సైనిక్పురి సైతారా ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు మసీదుల లో ప్రార్థన అనంతరం అమ్ముగూడ ముస్లిం స్మశాన వాటికలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
PRINT TIME: October 15, 2026 11:34 AM
భక్తిశ్రద్ధలతో షేబే- ఇ- బరాత్ ప్రార్థనలు

03-02-2026
42 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
షబే -ఇ- బరాత్ పర్వదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి జోన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గౌతమ్ నగర్ మల్కాజ్గిరి నేరేడ్మెట్ సైనిక్పురి సైతారా ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు మసీదుల లో ప్రార్థన అనంతరం అమ్ముగూడ ముస్లిం స్మశాన వాటికలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి