Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:07 PM

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు
12-05-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోశిక లలితా చంద్రభూషణ్ కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హనుమాన్ పూజ, అభిషేకం విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, ఉపాధ్యక్షులు గోషిక బాలాజీ, ప్రధాన కార్యదర్శి గోశిక బాల నరసింహ, సహాయ కార్యదర్శి గోలి శ్రీనివాస్, బడుగు సుజాత, సాంస్కృతిక కార్యదర్శి బడుగు క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి కర్నాటి జనార్ధన్, ధర్మకర్తల మండలి సభ్యులు బడుగు శ్రీరాములు, గుర్రం వెంకటేశం, వనం ధనంజయ, గుర్రం పాండురంగ, గోశిక నరసింహ, శ్రీ భావన ఋషి కళానికేతన్ అధ్యక్షులు బడుగు బాలరాజు, ఉపాధ్యక్షురాలు బడుగు సావిత్రి, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజు, కోశాధికారి పోలోజు వెంకటచారి,

ప్రధాన అర్చకులు గంజి నరసింహులు పంతులు, గంజి అనంతరామ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News