Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

భక్తి శ్రద్ధలతో శివయ్య స్వామిని దర్శించుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

27-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, మనూర్ మండలం, లొంకా హనుమాన్ ఆలయ సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించిన శివయ్య స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా శివయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పి చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీ. రాజు, వెంకట్ యాదవ్, ప్రేమ్ సింగ్, శివ స్వాములు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

భక్తి శ్రద్ధలతో శివయ్య స్వామిని దర్శించుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, మనూర్ మండలం, లొంకా హనుమాన్ ఆలయ సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించిన శివయ్య స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా శివయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పి చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీ. రాజు, వెంకట్ యాదవ్, ప్రేమ్ సింగ్, శివ స్వాములు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News