Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

భక్తి శ్రద్ధలతో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి శోభాయాత్ర

భక్తి శ్రద్ధలతో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి శోభాయాత్ర

భక్తి శ్రద్ధలతో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి శోభాయాత్ర
12-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి వారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు ముత్యాల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ శోభాయాత్రలో ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భజనలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శోభాయాత్ర చౌటుప్పల్ పట్టణంలో భక్తిమయ వాతావరణాన్ని నెలకొల్పింది. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్రను విజయవంతం చేశారు.

Sthanikam

భక్తి శ్రద్ధలతో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి శోభాయాత్ర

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో పెరుమాళ్ల ఆంజనేయ స్వామి వారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు ముత్యాల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ శోభాయాత్రలో ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భజనలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శోభాయాత్ర చౌటుప్పల్ పట్టణంలో భక్తిమయ వాతావరణాన్ని నెలకొల్పింది. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్రను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News