Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:35 AM

భక్తి పారవశ్యంలో ద్వారకా సాయి 13వ వార్షికోత్సవ వేడుకలు

భక్తి పారవశ్యంలో ద్వారకా సాయి 13వ వార్షికోత్సవ వేడుకలు

భక్తి పారవశ్యంలో ద్వారకా సాయి 13వ వార్షికోత్సవ వేడుకలు
19-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్‌గిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఇంద్రా నెహ్రూ నగర్‌లో ద్వారకా సాయి విగ్రహ ప్రతిష్ఠకు 13 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కుమ్మరి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పంచామృతాభిషేకం, అష్టోత్తరాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.ఈ కార్యక్రమంలో కుమ్మరి రాజు , బయమ్మ , సాంబరాజు, భాస్కర్ ,బలమణ , తదితరులు,

పాల్గొన్నారు.

Sthanikam

భక్తి పారవశ్యంలో ద్వారకా సాయి 13వ వార్షికోత్సవ వేడుకలు

Article Image

మల్కాజ్‌గిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఇంద్రా నెహ్రూ నగర్‌లో ద్వారకా సాయి విగ్రహ ప్రతిష్ఠకు 13 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కుమ్మరి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పంచామృతాభిషేకం, అష్టోత్తరాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.ఈ కార్యక్రమంలో కుమ్మరి రాజు , బయమ్మ , సాంబరాజు, భాస్కర్ ,బలమణ , తదితరులు,

పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News