Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె
12-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి…

మోటకొండూరు: మండల కేంద్రంలో లేబర్ కోర్స్ రద్దుకై మోటకొండూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ...కార్మికులు పోరాటాల ద్వారా తెచ్చుకున్న కార్మిక హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక హక్కులను కాల రాస్తున్నారు,నాలుగు నల్ల చట్టాలను తెచ్చి లేబర్ పై కార్మికులను బానిసలుగా చేస్తూ..నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంటు సొంతగనులను కేటాయించాలి ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటీకరణ ఆపాలి కనీస వేతనాలు 26 వేలకు చెల్లించాలి కొత్త ఉపాధి చట్టం జి రామ్ జి రద్దు చేయాలి 200 రోజులు పని కల్పించాలి 600 వేతనాలు ఇవ్వాలి.కావులు రైతులకు గుర్తించాలి అన్నదాత సుఖీభవ 20వేల పంట రుణాలు ఇవ్వాలి అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి,అంగన్వాడీ ఆశ సమగ్ర శిక్షణ నేషనల్ హెల్త్ తదితరు స్కీములను వర్కర్లును ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి బిల్డర్ ముఠా ఆటో గింగిల్ వర్కర్ ఆసంగటిత రంగ కార్మికులకు పిఎఫ్ ఇన్సూరెన్స్లతో కూడి సమగ్ర చట్టం చేయాలి విద్యుత్ విత్తనాలు సవరణ బిల్లును రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు రూపాయలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్గ్ టైం సెట్ తదితరి ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు,సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు సిరబోయిన కొమురయ్య,వంగాల నర్సిరెడ్డి,సూదగాని వెంకన్న,పల్లె శీను,పిన్నావ రాఘవరెడ్డి,రేగు యాదయ్య,రేగు పాండు,గొట్టిపాముల సునీల్ కుమార్,వంగాల మధు సూదన్ రెడ్డి,రాంచంద్రా రెడ్డి,సిద్ధుల కుమార స్వామి,ఎరుకల శ్రీను,ఆరె రమేష్,ఆనంద్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేశవ్యాప్తంగా సార్వతిక సమ్మె

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News