Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
30-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ

సిఐటియు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి: పట్టణ కేంద్రంలోని సుందరయ్య భవనంలో భవనంలో తెలంగాణ భవన నిర్మాణ నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నిర్మాణ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు గొరిగి సోములు మాట్లాడుతూ... దేశంలో కార్మిక వర్గం హక్కులను తుంగలో తొక్కుతూ కార్మిక వర్గాన్ని పెట్టి చాకిరి చేయించుకుంటుందని అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకు అంబానీలకు అప్పజెప్పి వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోరాడే పోరాటాలు చేసే హక్కు గాని సంఘం పెట్టుకునే హక్కు గాని యూనియన్ పెట్టుకునే హక్కు గాని లేకుండా చేస్తూ లేకుండా చేస్తుందని భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న వలస కార్మికుల చట్టం వెల్ఫేర్ బోర్డును లేకుండా చూస్తున్నదని ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటంలోకి రావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు మాతయ్య భవనిర్మాణ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రాధార మల్లేశం నాయకులు వెంకటేశం ఈశ్వరయ్య మారయ్య రాధాకృష్ణ ఎల్లా స్వామి ప్రసాద్ తదితరులు ఎస్ కే శీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News