Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:08 AM

డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ బృందం

27-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన బృందంతో కలిసి డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు బుద్ధ అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ డాక్టర్ వివేక్ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలిచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రావణ్ కుమార్, మోహన్, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ బృందం

Article Image

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన బృందంతో కలిసి డీఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్‌ను హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు బుద్ధ అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ డాక్టర్ వివేక్ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలిచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రావణ్ కుమార్, మోహన్, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News