Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి
21-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలో ఇటీవల స్వర్గస్తులైన రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు మెనేని సంపత్ రావు అనారోగ్యంతో మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వత్వం రెడ్డి, అధ్యక్షులు గుడిపాటి నరసయ్య వారి చిత్రపటానికి వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు .ఈకార్యక్రమం లో వారి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెనేని మాధవ రావు , సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు పెండెం రామ్మూర్తి ,నాగెల్లి అరుణ్ , రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండా రాజు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి , యూత్ కాంగ్రెస్ నాయకులు మెనేని భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన; సర్వతం రెడ్డి

Article Image
తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలో ఇటీవల స్వర్గస్తులైన రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు మెనేని సంపత్ రావు అనారోగ్యంతో మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వత్వం రెడ్డి, అధ్యక్షులు గుడిపాటి నరసయ్య వారి చిత్రపటానికి వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు .ఈకార్యక్రమం లో వారి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెనేని మాధవ రావు , సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు పెండెం రామ్మూర్తి ,నాగెల్లి అరుణ్ , రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండా రాజు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామడుగు నవీన్ చారి , యూత్ కాంగ్రెస్ నాయకులు మెనేని భుజంగ రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News