Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

డయల్ యువర్ డీఎం కార్యక్రమం
17-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో కోదాడ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కార్యక్రమం 18-03-2026 (బుధవారం) నాడు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు బస్సు సేవలకు సంబంధించిన తమ సమస్యలు, సూచనలు మరియు అభిప్రాయాలను నేరుగా డిపో మేనేజర్‌కు ఫోన్ ద్వారా తెలియజేసే అవకాశం కల్పించబడింది.

ప్రయాణికులు ఫోన్ నంబర్: 99592 26307 కు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు కాల్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదు మరియు సూచనను పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఈ “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

కాబట్టి కోదాడ డిపో పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిప్రాయాలు, సూచనలు మరియు సమస్యలను తెలియజేయాలని డిపో మేనేజర్ శ్రీ బి. శ్రీనివాసరావు కోరారు.

Sthanikam

డయల్ యువర్ డీఎం కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News