Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

21-02-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

గౌతం నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ముస్లిం మైనార్టీల కోసం చేపట్టిన ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన స్కీం కింద 50వేల రూపాయల ఆర్థిక సాయం.

రేవంతన్నా కా సహారా. మిస్కిన్ కే లియే కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడులను ఒక్కొక్కరికి లక్ష రూపాయల కింద శాంక్షన్ అయినా వాటిని లబ్ధిదారులకు అందజేశారు

ముస్లిం మైనార్టీ నాయకులు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముస్లిం మైనార్టీ నాయకులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం జరిగింది అలాగే ముస్లిం మైనార్టీ నాయకులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకొని వెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మైనంపల్లి హనుమంతన్న కోరడం జరిగింది

ఈకార్యక్రమంలోమాజీకార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ జితేంద్ర నాథ్, నాయకులు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, గుండా నిరంజన్ జిఎన్వి సతీష్ కుమార్, సయ్యద్ మబ్బు, ఫరీద్ మహమ్మద్ యూసీఫ్ బాయ్, వైనాల ప్రవీణ్ రాందాస్ సంతోష్ ముదిరాజ్ శ్రీరామ్ యాదవ్ పివి సత్యనారాయణ, మిర్యాల రామచందర్ ఇస్తారీ,నాగరాజు,సిరిగిరి రాజు,వేణు నాయుడు, ఆశ, పుష్పలత, కన్నా,ప్రసాద్ యాదవ్,శంకర్,ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News