Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:18 PM

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి
08-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాలనీ ప్రజలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎన్‌హెచ్‌–65 రహదారిపై అవసరమైన చోట్ల కల్వర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రధాన రహదారి పక్కన ఉన్న దుకాణాలు, గృహాలకు తాగునీటి పైప్‌లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు అభివృద్ధి పనులలో భాగంగా ఇరువైపులా ప్రజలు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన చోట్ల రోడ్డు కటింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ మేరకు తమ సమస్యలను వివరించిన వినతి పత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో 12 వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రైనేజ్ సమస్యలపై చైర్మన్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News