Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:37 AM

డ్రగ్స్‌పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ

11-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమం 16వ రోజు సందర్భంగా, ప్రజల విస్తృతంగా పాల్గొనుటతో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు ఈ ర్యాలీకి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్,మైలవరం ఎమ్మెల్యే వసంత మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 01.00 గంటలకు ఎల్ హెచ్ ఆర్ హై స్కూల్ వద్ద ప్రారంభమై,అక్కడి నుండి సైకిల్ ర్యాలీగా లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 02.30 గంటల నుండి లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని, యువతను డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల నుండి రక్షించి,డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కావున ప్రజలందరూ,విద్యార్థులు,యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మనవి మైలవరం పోలీస్ శాఖ వారు కోరుతున్నారు

Sthanikam

డ్రగ్స్‌పై దండయాత్ర –16వ రోజు ర్యాలీని జయప్రదం చేయండి మైలవరం పోలీస్ శాఖ

Article Image

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమం 16వ రోజు సందర్భంగా, ప్రజల విస్తృతంగా పాల్గొనుటతో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు ఈ ర్యాలీకి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్,మైలవరం ఎమ్మెల్యే వసంత మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 01.00 గంటలకు ఎల్ హెచ్ ఆర్ హై స్కూల్ వద్ద ప్రారంభమై,అక్కడి నుండి సైకిల్ ర్యాలీగా లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగుతుందని, అనంతరం మధ్యాహ్నం 02.30 గంటల నుండి లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని, యువతను డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల నుండి రక్షించి,డ్రగ్స్‌ రహిత సమాజం నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కావున ప్రజలందరూ,విద్యార్థులు,యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మనవి మైలవరం పోలీస్ శాఖ వారు కోరుతున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News