Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:34 AM

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం

17-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహిని కళాశాల నుండి అత్యంత వైభవంగా ప్రారంభమై శ్రీ వాహిని, వై జంక్షన్ తిరువూరు, గురుకుల పాఠశాల, సురవరం, రోలుపడి మీదుగా చింతలపాడు వరకు సాగింది. ఈ క్రమంలో ““డ్రగ్స్‌కు నో – జీవితం మాకు కావాలి! ” అనే నినాదంతో అలుపనెది లేకుండా అత్యంత వైభవంగా ర్యాలీ సాగింది

ఈ కార్యక్రమం రూరల్ డి.సి.పి. బి లక్ష్మి నారాయణ గారు, ఏ.సి.పి. ప్రసాద రావు గారి పర్యవేక్షణలో తిరువూరు ఇన్స్పెక్టర్ శ్రీ కె. గిరిబాబు గారు వారి సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. అత్యంత ప్రజా దారణతో రెట్టింపు ఉత్సాహంతో ఈ ర్యాలీ అత్యంత ఘనంగా సాగుతుంది. ఈ క్రమంలో సురవరం మరియు చింతలపాడు గ్రామాలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో విద్యార్థులు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విశేష ఆధరణతో మద్దతు పలికారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడతూ.....సమాజంలో లో జరిగే ప్రతి నేరం వెనుక మారకద్రవ్యం పాత్ర ఉంటుందని, దానిని సమాజానికి దూరంగా తరిమికొట్టడం వలన ఆదర్శమైన సమాజం ఏర్పడుతుందని, మారకద్రవ్యాలను విక్రయించే వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ పై ఎటువంటి సమాచారాన్ని అయిన 112 కు గాని 1972 కి గాని తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ లాగిన్ అయ్యి రిజిస్టర్ కావాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సిరిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, స్థానిక నేతలు, సుమారు 1500 మంది వరకు అధ్యాపకులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

“డ్రగ్స్‌కు నో… జీవితం మాకు కావాలి!” – తిరువూరులో మహా అవగాహన ర్యాలీ ఘన విజయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News