Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:23 AM

డప్పర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు – 18 మందికి బీదర్‌లో ఆపరేషన్లు

డప్పర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు – 18 మందికి బీదర్‌లో ఆపరేషన్లు

డప్పర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు – 18 మందికి బీదర్‌లో ఆపరేషన్లు
25-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని డప్పర్ గ్రామంలో బుధవారం బీదర్ షాలిన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బురుజు జగదాంబ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ సైదులు, రేఖ, మౌనిక తదితరులు గ్రామంలోని దాదాపు 100 మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. పరీక్షల్లో గుర్తించిన 18 మంది రోగులకు ఈ నెల 25న బీదర్‌లోని షాలిన్ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, రాజు, సలీం, పండరి గౌడ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డప్పర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు – 18 మందికి బీదర్‌లో ఆపరేషన్లు

Article Image

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని డప్పర్ గ్రామంలో బుధవారం బీదర్ షాలిన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బురుజు జగదాంబ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ సైదులు, రేఖ, మౌనిక తదితరులు గ్రామంలోని దాదాపు 100 మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. పరీక్షల్లో గుర్తించిన 18 మంది రోగులకు ఈ నెల 25న బీదర్‌లోని షాలిన్ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, రాజు, సలీం, పండరి గౌడ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News