Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

19-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

యాదాద్రి భువనగిరి: స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి కీలకమైన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా కొనసాగనుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటిపై తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని పిలుపునిచ్చారు.

Sthanikam

డిసెంబర్ 22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం – ప్రజా సమస్యలపై నేరుగా వినికిడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News