Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:43 AM

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

16-12-2025 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వార్డుల విభజనపై అభ్యంతరాలు

మల్కాజ్‌గిరి, స్థానికం ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డులు (డివిజన్లు) విభజనకు సంబంధించి ఇటీవల గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని కొన్ని వార్డుల భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డివిజన్ హద్దుల్లో తగిన మార్పులు–చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మల్కాజ్‌గిరి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ కో–కన్వీనర్ భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత వార్డు విభజన వల్ల కొన్ని ప్రాంతాలు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని, ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని సరిహద్దులను పునఃసమీక్షించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ ముదిరాజ్‌తో పాటు ఆర్కె శ్రీనివాస్, వంశెట్టు శ్రీనివాస్, రామకృష్ణ, నరహరి తేజ, ప్రసన్న, రమేష్ గౌడ్, నాగరాజు, బాలచందర్ గౌడ్, రామదాసు ధనరాజ్, అంజలి, కిరణ్, ఆనంద్ గౌలికర్, లవ, సుదర్శిని, గణ, అనిల్ గుప్తా, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News