Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు

14-04-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి,మహానీయ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఎల్లంల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయం,సమానత్వం,హక్కుల పరిరక్షణ సిద్ధాంతాలు దేశ నిర్మాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతి,సమాన అవకాశాల కల్పనలో అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు పీసరి తిరుమలరెడ్డి,చిర్ర రవీందర్,గాజుల బాలరాజు,జితేందర్ రెడ్డి,పాండురంగారెడ్డి,మల్గా అశోక్,భుమాండ్ల సతీష్,సుల్తాన్ మహేందర్,పల్లె చందు,గడ్డం రమేష్,బోడ హరికృష్ణ,ఆలేటి నాగరాజు, కొండల్ రెడ్డి, రేగు ఉపేందర్,జివిలికపల్లి శ్రీను,చొప్పరి సాయికుమార్,రేగు శ్రీశైలం,సందీప్,అఖిల్,బాబు,పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News