Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:05 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం
03-02-2026 827 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ లో బీ-ఫామ్ గందరగోళం

చివరి నిమిషంలో రాజకీయ మలుపు

బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ గూటికి..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ ల సమర్పణ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా భావించిన చింతల ఉమామహేశ్వరి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున బీఫామ్ సమర్పించడం రాజకీయంగా కలకాలం రేపింది.ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పస్తం మల్లమ్మను తప్పించడంతోపాటు, ఉమామహేశ్వరికి కాంగ్రెస్ బీఫామ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేశారంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్ గందరగోళం

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News