Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ

02-02-2026 272 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ రెండో రోజున మొత్తం 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ వార్డుల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఉపసంహరణ పత్రాలను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి వివరాలు: పెద్దగోని పారిజాత 2వ వార్డు,ప్రవీణ పర్నే 3వ వార్డు,పర్నే రజిత 3వ వార్డు,సంధ్యా వెన్ రెడ్డి 7వ వార్డు,నందగిరి భీమయ్య 8వ వార్డు,గోశిక నరసింహ 9వ వార్డు, వనం ధనంజయ 9వ వార్డు,వెన్ రెడ్డి సంధ్య 11వ వార్డు,బొంగు మహేష్ 12వ వార్డు, బత్తుల వాణి 16వ వార్డు, పుడుత మంజుల 18వ వార్డు, మోగుదాల రమేష్ 19వ వార్డు, మానస సురవి19వ వార్డు,ఎన్నికల నిబంధనల ప్రకారం గడువు ముగిసే సమయానికి 03.02.2026 సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో 2వ రోజు 13 నామినేషన్ల ఉపసంహరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News