Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ

13-02-2026 290 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 13 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 3 వార్డులు గెలుచుకోగా, బీజేపీ 3 వార్డులు విజయం సాదించాయి.

పార్టీల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు:

▪ కాంగ్రెస్ పార్టీ – 13 వార్డులు:

వార్డు 1 – కొసనం రాకేష్ రెడ్డి, వార్డు 3 – పల్లె లావణ్య, వార్డు 7 – కాసర్ల మంజుల, వార్డు 8 – బద్రి గాలయ్య, వార్డు 9 –మొగుదాల పావని, వార్డు 10 –దేప రమ్య, వార్డు 11 – గోషిక వినయ్, వార్డు 12 – పాక చిరంజీవి, వార్డు 13 – బత్తుల వాణి, వార్డు 14 – ఉడుగు జ్యోతి, వార్డు 17 చింతల ఉమామహేశ్వరి కాంగ్రెస్ ఏకగ్రీవం,19 – పిల్లలమర్రి మధుసూదన్, వార్డు 20- హన్ను భాయ్,

▪ బీఆర్ఎస్ –3 వార్డులు:

వార్డు 4–ఉదరి యాదయ్య, వార్డు 5–కొయ్యాడ శేఖర్, వార్డు 15 – గడ్డం ఇందిరా,

▪ బీజేపీ – 3 వార్డులు:

వార్డు 2 – పోలేపల్లి లక్ష్మి, వార్డు 6- ఆలే శ్రీలత, వార్డు 18- బుడ్డ సురేష్,

మున్సిపల్ చైర్మన్ పీఠం ఖాయం:

మొత్తం 20 వార్డుల్లో 13 స్థానాలు (ఒకటి ఏకగ్రీవంతో కలిపి) కాంగ్రెస్ ఖాతాలో పడటంతో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ వశం కావడం లాంచనంగా మారింది. పట్టణ పాలనలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News