Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్

30-01-2026 772 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో గోగులోతు అరుణ శంకర్ నాయక్ మున్సిపల్ ఎన్నికల 18 వ వార్డ్ బరిలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలోకి ఆమెకు ఇదే మొదటి అడుగు కాగా, తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని గోగులోతు అరుణ శంకర్ నాయక్ తెలిపారు.18 వ వార్డులో నెలకొన్న మౌలిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

“నన్ను తొలిసారి పరీక్షించే అవకాశం ప్రజలకు వచ్చింది. నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలి” అని ఆమె ప్రజలను కోరారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గా గోగులోతు అరుణ శంకర్ నాయక్

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో గోగులోతు అరుణ శంకర్ నాయక్ మున్సిపల్ ఎన్నికల 18 వ వార్డ్ బరిలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలోకి ఆమెకు ఇదే మొదటి అడుగు కాగా, తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని గోగులోతు అరుణ శంకర్ నాయక్ తెలిపారు.18 వ వార్డులో నెలకొన్న మౌలిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

“నన్ను తొలిసారి పరీక్షించే అవకాశం ప్రజలకు వచ్చింది. నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలి” అని ఆమె ప్రజలను కోరారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News