Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం

31-01-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం బీసీ వర్గాలవారు పోటీ పడడం శుభ సూచికమని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజనులు,బీసీ లు ఎంతో చైతన్యంతో పోటీ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలు చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు.ప్రతి వార్డులోని ప్రజలు మద్యం, డబ్బులకు అమ్ముడుపోకుండా సమర్థుడైన నాయకుని యెంచుకొని వార్డు సమస్యలు పరిష్కరించుకోవాల న్నారు.ప్రజల వద్దనుంచి లంచాలు వసులుచేసే వారిని కాకుండ ప్రజల మధ్యనుండి ప్రజాకోరకై జీవించే నాయకుని యెంచుకోవాలని మున్సిపల్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి కాలుష్య కారక కంపెనీల నుండి డబ్బులు వసూలు చేసే వారిని కాకుండ కంపెనీలను యువత భవిష్యత్ ఉపాధినిచ్చే కేంద్రాలుగా వాడుకునే నాయకులను ఎన్నుకోవాలన్నారు.నీళ్లు, రోడ్లు,విద్యుత్,ప్రాధామిక వసతులు, వృద్ధులు,మహిళాలకు,యువతకు చేయూత నిస్తూ వారికి విద్య, ఉపాధికి మార్గాలు చూపుతూ మున్సిపాలిటీని మోడల్ సిటీ గా మరిపించే విధముగా తయారుచేసే నాయకులను యెంచుకోవాలన్నరు.ఓటుహక్కును ప్రజలు సధ్వినియోగం చేసుకోవాలన్నారు.మన బ్రతుకులను మనం వేసే ఓటు ద్వారా 100శాతం మెరుగు పరుచుకోవచ్చన్నారు.గెలిచి ప్రజలని పట్టించుకొని వారిని ప్రజలు ముందుగ పసిగట్టి ఒడించాలని పిలుపునిచ్చారు. పోటీచేసిన ప్రతివారు మంచి ప్రణాళికలతో గెలిచి సేవ చేయాలని తెలిపారు.చౌటుప్పల్ మున్సిపాలిటీకి కౌన్సిలర్లు గా పోటీ చేస్తున్న మార్గం వసంత, ఉడుగు రమేష్ గౌడ్, మార్షం పూజ, కడారి కల్పన, ఉడుత శ్రీశైలం యాదవ్, పాక చిరంజీవి యాదవ్, ఆలే చిరంజీవి, బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్. ఎండి అన్నూబాయి తదితరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా బీసీ పోటీలో నిలబడడం శుభసూచికం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News