Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సుర్వి మల్లేష్ గౌడ్

చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సుర్వి మల్లేష్ గౌడ్

చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సుర్వి మల్లేష్ గౌడ్
02-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని సర్పంచులు సమావేశమై అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ను చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు గా కాకి శ్రీలత,టేకుల మంజుల,ప్రధాన కార్యదర్శి తంగెళ్ల వెంకటేశం, కోశాధికారి కైరం కొండ స్వప్న, సహాయ కార్యదర్శిలు అన్యాలపు నరేష్,గుండబోయిన శిరీష లను చౌటుప్పల్ మండలం సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..

Sthanikam

చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా సుర్వి మల్లేష్ గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని సర్పంచులు సమావేశమై అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ను చౌటుప్పల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు గా కాకి శ్రీలత,టేకుల మంజుల,ప్రధాన కార్యదర్శి తంగెళ్ల వెంకటేశం, కోశాధికారి కైరం కొండ స్వప్న, సహాయ కార్యదర్శిలు అన్యాలపు నరేష్,గుండబోయిన శిరీష లను చౌటుప్పల్ మండలం సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News