Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:37 AM

చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు

12-05-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

వరుసగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

27.5 గ్రాముల బంగారు ఆభరణాలు

380 గ్రాముల వెండి ఆభరణాలు

ఒక వెండి బిస్కెట్ చోరీలకు ఉపయోగించిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగిరి పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాంకేతిక ఆధారాలు, రాత్రి పహారా, వాహన తనిఖీలతో కేసును ఛేదించారు.దేవాలయాల భద్రత కోసం ఎస్పీ ముఖ్య సూచనలు:- ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బలమైన తాళాలు వినియోగించాలి,హుండీ నగదును బ్యాంకుల్లో భద్రపరచాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 / 112 కు సమాచారం ఇవ్వాలి జూదం, మద్యం వంటి వ్యసనాలు వ్యక్తులను నేరాల దారి పట్టిస్తున్నాయని ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.కేసును విజయవంతంగా ఛేదించిన రామగిరి సీఐ ఎస్.ఎం. అలీ, ఎస్సైలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Sthanikam

చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News