Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:32 AM

చంపాపేట్‌లో ఏవీఎస్ ప్లే జోన్ నూతన బ్రాంచ్ ప్రారంభం

14-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చంపాపేట్ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన “ఏవీఎస్ ప్లే జోన్” బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు, బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హాజరై నిర్వాహకులతో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ఆట స్థలాలు ఎంతో అవసరమని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్లే జోన్ పిల్లలకు వినోదంతో పాటు సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో చిన్నారుల కోసం ఇలాంటి కేంద్రాలు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.

అనంతరం నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చంపాపేట్‌లో ఏవీఎస్ ప్లే జోన్ నూతన బ్రాంచ్ ప్రారంభం

Article Image

చంపాపేట్ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన “ఏవీఎస్ ప్లే జోన్” బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు, బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హాజరై నిర్వాహకులతో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ఆట స్థలాలు ఎంతో అవసరమని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్లే జోన్ పిల్లలకు వినోదంతో పాటు సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో చిన్నారుల కోసం ఇలాంటి కేంద్రాలు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.

అనంతరం నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News