Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం

24-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు: మండల పరిధిలోనిచందేపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాలను మార్చ్ 15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమం విగ్రహ దాతలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోట్ల నగేష్,ఉప సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి,కార్యదర్శి శశిధర్ రెడ్డి,పాలక వర్గం సభ్యులకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను రాగిరి రితీష్,జ్ఞానేశ్వర్,లు అందజేశారు. అనంతరం గ్రామంలోని పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కి.శే. వండేపల్లి ఎల్లయ్య,రాజయ్య,పెద్ద గండయ్య మరియు చిన్న గండయ్యల కుమారులు వండేపల్లి రాంచందర్ (రాగిరి),అంజయ్య,వీరస్వామి,యాదగిరి,నగేష్, శంకర్,రితీష్,రాజా,జ్ఞానేష్ మా కుటుంబ సభ్యులంత కలిసి గ్రామ ప్రజలు,పెద్దలందరి సహకారంతో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని,మార్చ్15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమనికి,పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది,గ్రామ ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాగర్,సంజీవ,మంజుల,నాగరాజు,జ్యోతి,సబిత,పంచాయతీ సిబ్బంది పరమేశ్,లక్ష్మీ నర్సయ్య,గణేష్,లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News