Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

చందన స్కూల్‌లో దంత పరీక్షా శిబిరం

చందన స్కూల్‌లో దంత పరీక్షా శిబిరం

చందన స్కూల్‌లో దంత పరీక్షా శిబిరం
07-04-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని చందన స్కూల్‌లో మంగళవారం దంత పరీక్ష, చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురపాలక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు.స్కూల్ ప్రిన్సిపాల్ రామేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో దంత వైద్యుడు డా. పాశం శివకుమార్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పాక చిరంజీవి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు.అనంతరం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ“పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం”.విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, మంచి ఆరోగ్య అలవాట్లు చిన్ననాటి నుంచే అలవర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకుడు నాగభూషణం, రిటైర్డ్ సామాజిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు, పూర్వ మండల నాయకుడు శంకర్, స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్, అధ్యాపక బృందం కే. స్వప్న, పద్మ, అర్చన, గీత, జగదీశ్వరి, స్వప్న, లావణ్య, దీప, తేజ, ఉష, సంధ్యారాణి, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చందన స్కూల్‌లో దంత పరీక్షా శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News