Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

చిట్యాల మున్సిపాలిటీలొ 24 పోలింగ్ కేంద్రాలు

చిట్యాల మున్సిపాలిటీలొ 24 పోలింగ్ కేంద్రాలు

చిట్యాల మున్సిపాలిటీలొ 24 పోలింగ్ కేంద్రాలు
13-01-2026 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిది కొమిడాల మహేందర్ రెడ్డి

రానున్న మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రోజున పోలింగ్ స్టేషన్ల వివరాలను చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం చిట్యాల లో మొత్తం ఓటర్లు 12 118 ఓట్లు , 12 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకి సగటు 505 ఓటర్లకు గాను ఒక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా జరపటానికి పక్కా ప్రణాళికలు వేస్తున్నామని కమిషనర్ దండు శ్రీను తెలియజేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలొ 24 పోలింగ్ కేంద్రాలు

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిది కొమిడాల మహేందర్ రెడ్డి

రానున్న మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రోజున పోలింగ్ స్టేషన్ల వివరాలను చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం చిట్యాల లో మొత్తం ఓటర్లు 12 118 ఓట్లు , 12 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకి సగటు 505 ఓటర్లకు గాను ఒక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా జరపటానికి పక్కా ప్రణాళికలు వేస్తున్నామని కమిషనర్ దండు శ్రీను తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News