Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

చిట్యాల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్

చిట్యాల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్

చిట్యాల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్
17-01-2026 251 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ రిజర్వేషన్ల ఖరారు

మహిళలకు పెద్దపీట… రాజకీయంగా కీలకమైన మున్సిపల్ పీఠం

చిట్యాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. తాజాగా విడుదలైన జాబితా ప్రకారం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు.

మున్సిపల్ పీఠాన్ని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయంతో మహిళా నాయకత్వానికి అవకాశాలు మరింత పెరిగాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వార్డుల వారీగా రిజర్వేషన్ వివరాలు:

1వ వార్డు – ఎస్సీ

2వ వార్డు – బీసీ మహిళ

3వ వార్డు – ఎస్సీ మహిళ

4వ వార్డు – ఎస్టీ జనరల్

5వ వార్డు – జనరల్ మహిళ

6వ వార్డు – బీసీ

7వ వార్డు – జనరల్ మహిళ

8వ వార్డు – జనరల్

9వ వార్డు – జనరల్

10వ వార్డు – బీసీ

11వ వార్డు – జనరల్ మహిళ

12వ వార్డు – జనరల్ మహిళ

రిజర్వేషన్ల ఖరారుతో చిట్యాల రాజకీయాల్లో సందడి మొదలైంది. ముఖ్యంగా మహిళలకు అధిక సంఖ్యలో వార్డులు కేటాయించడంతో కొత్త నాయకులు తెరపైకి వస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా మారుతోంది.

రిజర్వేషన్ ప్రకటన అనంతరం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా రాజకీయ సమీకరణలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.

Sthanikam

చిట్యాల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News