Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:31 AM

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
13-01-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలను మంగళవారం రోజున ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం ముందు భోగి మంటలు వెలిగించారు, హరిదాసు సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గంగిరెద్దు ఆటలు , విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే కాకుండా , మన సాంప్రదాయాలను కాపాడుకునే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో రైతులు సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకుంటారని కొత్త పంటలతో గ్రామాలు కలకలాడుతాయన్నారు. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి ఈ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు పట్టణంలోని మహిళలు, చిన్నారులు చిట్యాల పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News