Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:35 AM

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం

16-01-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏఐసీసీ టీయూ ఆధ్వర్యంలో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు కలపాల వెంకటేశ్వరరావు ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, భవాని తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2 ప్లస్ 50 గిట్టుబాటు ధర కల్పించాలని, నూతన విద్యుత్ చట్టం2023 రద్దు చేయాలని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, రైతాంగ రుణమాఫీ చట్టం చేయాలని నూతన విత్తన చట్టం రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. కార్మికులకు పని గంటల పెంచుతూ చేసిన చట్టం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహాత్మా గాంధీజాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని 600 రూపాయలు దినసరి వేతనం ఇవ్వాలని కోరారు.

Sthanikam

చిత్తపూరు లో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం

Article Image

చాట్రాయి జనవరి 16 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏఐసీసీ టీయూ ఆధ్వర్యంలో మోడీ అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు కలపాల వెంకటేశ్వరరావు ఏఐసీసీటీయీ నాయకులు వేముల బక్కయ్య, భవాని తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2 ప్లస్ 50 గిట్టుబాటు ధర కల్పించాలని, నూతన విద్యుత్ చట్టం2023 రద్దు చేయాలని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, రైతాంగ రుణమాఫీ చట్టం చేయాలని నూతన విత్తన చట్టం రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. కార్మికులకు పని గంటల పెంచుతూ చేసిన చట్టం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహాత్మా గాంధీజాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని 600 రూపాయలు దినసరి వేతనం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News