Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:36 AM

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘంలో కొత్త సభ్యుడి నియామకం

17-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వుల అందజేత

చింతలపూడి: చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్‌ను నియమించినట్లు స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రకటించారు.

ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే స్వయంగా రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయలక్ష్మి, ఆర్ఎంఓ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గతంలో పనిచేసిన సభ్యుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ రమేష్‌ను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సలహా సంఘం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త బాధ్యతలు స్వీకరించిన రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల విస్తరణ, పారదర్శకత, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘంలో కొత్త సభ్యుడి నియామకం

Article Image

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వుల అందజేత

చింతలపూడి: చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్‌ను నియమించినట్లు స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రకటించారు.

ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే స్వయంగా రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయలక్ష్మి, ఆర్ఎంఓ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గతంలో పనిచేసిన సభ్యుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ రమేష్‌ను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సలహా సంఘం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త బాధ్యతలు స్వీకరించిన రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల విస్తరణ, పారదర్శకత, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News