చింతలపూడి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వెస్ట్ యడవల్లి గ్రామంలో ఎక్సైజ్ నేరముల కొరకు విస్తృత దాడులు నిర్వహించగా, పాత నాటు సారాయి నిందితుడు అయిన మేసుపల్లి వెంకటేశ్వర రావు ను మండల తహసీల్దార్ వారు ఎదుట హాజరు పరచగా , మండల మేజిస్ట్రేట్ వారు బైండ్ ఓవర్ బాండ్ విధించారు! అలాగే చింతలపూడి మండలం లోని పలు మద్యం షాపులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి , పలు సూచనలు ఇచ్చినట్లు, ఈ దాడుల లో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ లు అబ్దుల్ ఖలీల్ ,జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ పి.అశోక్ తెలియజేశారు.
PRINT TIME: October 10, 2026 06:35 AM
చింతలపూడిలో పలు మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

05-02-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చింతలపూడి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వెస్ట్ యడవల్లి గ్రామంలో ఎక్సైజ్ నేరముల కొరకు విస్తృత దాడులు నిర్వహించగా, పాత నాటు సారాయి నిందితుడు అయిన మేసుపల్లి వెంకటేశ్వర రావు ను మండల తహసీల్దార్ వారు ఎదుట హాజరు పరచగా , మండల మేజిస్ట్రేట్ వారు బైండ్ ఓవర్ బాండ్ విధించారు! అలాగే చింతలపూడి మండలం లోని పలు మద్యం షాపులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి , పలు సూచనలు ఇచ్చినట్లు, ఈ దాడుల లో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ లు అబ్దుల్ ఖలీల్ ,జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ పి.అశోక్ తెలియజేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి