ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక మంత్రి పదవులను అలంకరించిన కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవాన్ని గ్రేస్ గార్డెన్స్ లో అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమానికి అసలైన నిర్వచనం దామోదరం సంజీవయ్య అని, వితంతు, వృద్ధాప్య పెన్షన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన దార్శనికుడని పివి సునీల్ కుమార్ కొనియాడారు.
PRINT TIME: October 10, 2026 07:33 AM
చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం

14-02-2026
46 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక మంత్రి పదవులను అలంకరించిన కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవాన్ని గ్రేస్ గార్డెన్స్ లో అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమానికి అసలైన నిర్వచనం దామోదరం సంజీవయ్య అని, వితంతు, వృద్ధాప్య పెన్షన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన దార్శనికుడని పివి సునీల్ కుమార్ కొనియాడారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి