ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యాయని నగర కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. దశాబ్దాల కాలంగా నెలకొని ఉన్న రోడ్లు, డ్రైనేజీల సమస్యను పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యులు సొంగ. రోషన్ కుమార్ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించే లాగున చర్యలు తీసుకున్నారని, దీనితో ప్రభుత్వం నగర పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మొదటి విడత డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి 4. 86 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేసిందని కమిషనర్ తెలిపారు .
PRINT TIME: October 10, 2026 06:37 AM
చింతలపూడి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు నగర కమీషనర్ అంబటి రాంబాబు

07-02-2026
62 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యాయని నగర కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. దశాబ్దాల కాలంగా నెలకొని ఉన్న రోడ్లు, డ్రైనేజీల సమస్యను పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యులు సొంగ. రోషన్ కుమార్ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించే లాగున చర్యలు తీసుకున్నారని, దీనితో ప్రభుత్వం నగర పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మొదటి విడత డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి 4. 86 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేసిందని కమిషనర్ తెలిపారు .

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి