Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:37 AM

చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు

04-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ చొరవ తో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరారు ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిణి శ్రీమతి షబ్నమ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం బస్ డిపో మేనేజర్లు, ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు అంతకుముందు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో MLA రోషన్ కుమార్ తో సమావేశం అయ్యారు చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో చర్చించారు డిపో ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరిస్తే డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు

Sthanikam

చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News