Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:40 AM

చింతలపూడి కనకదుర్గా ఫైనాన్స్ లో జరిగిన దొంగ తాపాన్ని చేధించిన పోలీస్ లు

28-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి జనవరి 28(స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్-డివిజన్, చింతలపూడి సర్కిల్, తేదీ: 28.01.2026

చింతలపూడి పోలీస్ స్టేషన్.

Cr.No. 256/2025 U/s 318(4), 316(5) & Sec 61(2) r/w 3 (5) B.N.S of Chintalapudi Police Station.

నేరం వివరాలు:

నేరం జరిగిన తేది: 09.09.2025 సాయంత్రం సుమారు 05.00 గం. ల సమయంలో

స్థలం: కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్, పాత బస్టాండు సెంటర్, చింతలపూడి.

రిపోర్ట్ చేసిన సమయం: 09.09.2025 at 08.00 PM

సంఘటన:

ది. 09.09.2025 ఉదయం 11 గం.ల సమయంలో కనకదుర్గ ఫైనాన్స్ హెడ్ ఆఫీసు నుండి ఆడిట్ చేయు నిమిత్తం ఆడిటర్ అయిన వడ్లమూడి ఉమా మహేశ్ చింతలపూడి బ్రాంచ్ కి వచ్చి, నిబందనలకు విరుద్దంగా లాకర్లలోని మొత్తం బంగారాన్ని బయటపెట్టి, మద్యాహ్నం వరకు ఆడిట్ నిర్వహించినారు. సాయంత్రం సమయంలో బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ బయటకు వెళ్ళగా, అదే అదునుగా భావించి ముద్దాయి అక్కడ ఉన్న క్యాషియర్ ఆశాశ్రీను ను కూడా కొబ్బరినీళ్లు వంకతో బయటకు పంపి, ముందుగా తనతో తీసుకువచ్చిన బాగ్లో మొత్తం 378 కవర్లలోని 4.490 kg ల బంగారు ఆభరణాలను (ఇప్పటి విలువ సుమారు రూ. 7,00,00,000/-లు ) తన బాగ్ లో వేసుకుని పారిపోయాడు.

దర్యాప్తు:

ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ K.P.S. కిషోర్, పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం ASP శ్రీమతి సుస్మితా, మరియు జంగారెడ్డిగూడెం ఇంచార్జ్ DSP U. రవి చంద్ర ఆధ్వర్యంలో, T. క్రాంతి కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, చింతలపూడి సర్కిల్ మరియు వారి సిబ్బంది, ఏలూరు జిల్లా సైబర్ సెల్ మరియు ఐ‌టి కోర్ వారి సహకారంతో గాలింపు చేపట్టి, పై కేసులో ముద్దాయి అయిన వడ్లమూడి ఉమా మహేశ్, తండ్రి: మాల కొండయ్య, వయసు: 38 సంవత్సరాలు, వృత్తి: ఆడిట్ ఎగ్జిక్యూటివ్, కనకదుర్గ ఫైనాన్స్, నివాసం: నాయుడుపేట, నెల్లూరు జిల్లా అనువారిని తేది 28.01.2026 నాడు అరెస్ట్ చేసి, చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేశారు

నిందితుని వివరాలు:

వడ్లమూడి ఉమా మహేశ్, తండ్రి: మాల కొండయ్య, 38 సం, ఆడిట్ ఏక్సికుటివ్, కనకదుర్గ ఫైనాన్స్, నివాసం, నాయుడుపేట, నెల్లూరుజిల్లా.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

1) 4.484 కే‌జిల బంగారు ఆభరణాలు (ఇప్పటి విలువ సుమారు 7, 00, 00,000/-)

2) POCO M7 మొబైల్ ఫోన్.

3) ముదురాకు పచ్చ రంగు షోల్డ్డర్ బాగ్

దర్యాప్తులో పాల్గొన్న సిబ్బంది:

ఈ కేసులో దర్యాప్తులో పాలుపంచుకున్న సిబ్బంది ని ఎస్పీ అభినందించారు.

Smt. R.Sushmita, IPS, ASP, Jangareddyguem Sub-Division.

Sri U. Ravi Chandra, DSP, Incharge SDPO, Jangareddyguem

Sthanikam

చింతలపూడి కనకదుర్గా ఫైనాన్స్ లో జరిగిన దొంగ తాపాన్ని చేధించిన పోలీస్ లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News