Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:11 PM

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..
24-02-2026 444 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడానికి నిరసిస్తూ బాధితురాలి తరఫున బంధువులు మంగళవారం జాతీయ రహదారి పై పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు. బాధితురాలి బంధువులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం శివనేనిగూడెం గ్రామానికి చెందిన రుద్రవరం పిచ్చమ్మ సుమారు 60 చిట్యాల నుండి శివనేనిగూడెంకు తమకు తెలిసిన వ్యక్తి బైక్ పై వెళుతుండగా సమీపంలో ఎదురుగా అదే గ్రామానికి చెందిన నాగిల్ల యాదయ్య బైక్ పై వచ్చి వీరిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన పిచ్చమ్మ హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నప్పటికీ సంఘటనకు కారణమైన వ్యక్తిని విచారించకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని ప్రమాదానికి గురైన వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే నేటికీ పోలీసులు విచారించకపోవడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. వెంటనే నిందితుని పై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..

Sthanikam

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News