Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:38 AM

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం
20-03-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక రిక్షా సంఘం అధ్యక్షుడు చిరుమర్తి బిక్షం మరియు కర్రె లింగస్వామి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మీ సైదులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఏడో వార్డు కౌన్సిలర్ కుక్కల లతా రాజేష్, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు అందించే చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పాటి నర్సిరెడ్డితో పాటు స్థానిక నాయకులు పోకల అశోక్, గుండెబోయిన సైదులు, బొబ్బలి రామ్ రెడ్డి, సిలువేరు శేఖర్, రంజిత్ , జన్నపాల శీను తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలమంతా చలివేంద్రం ద్వారా ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News