Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

చిట్యాల వెలిమినేడు శివారులో వ్యభిచార స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

చిట్యాల వెలిమినేడు శివారులో వ్యభిచార స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

చిట్యాల వెలిమినేడు శివారులో వ్యభిచార స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
18-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పరిధిలోని వెలిమినేడు శివారులో జాతీయ రహదారి పక్కన నిర్వహిస్తున్న వ్యభిచార స్థావరాలపై నల్గొండ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు విటులతో పాటు సూర్యాపేటకు చెందిన ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన మహిళలను సఖి కేంద్రానికి తరలించి, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది.

Sthanikam

చిట్యాల వెలిమినేడు శివారులో వ్యభిచార స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

Article Image

చిట్యాల మండలం పరిధిలోని వెలిమినేడు శివారులో జాతీయ రహదారి పక్కన నిర్వహిస్తున్న వ్యభిచార స్థావరాలపై నల్గొండ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు విటులతో పాటు సూర్యాపేటకు చెందిన ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన మహిళలను సఖి కేంద్రానికి తరలించి, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News