Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

చిట్యాల పట్టణంలో పౌర సరఫరాల శాఖ దాడులు : 15 గృహ వినియోగ సిలిండర్లు సీజ్

17-03-2026 196 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా జిల్లా పౌర సరఫరాల అధికారి పి. వెంకటేష్ ఆదేశాల మేరకు మంగళవారం చిట్యాల పట్టణంలోని పలు హోటళ్లు, ధాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు రీఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్న కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న 15 గృహ వినియోగ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6A సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏ దీపక్, ఆర్. సైదులు గౌడ్, ఆర్. జ్యోతి, ఎస్.డి. ముబీన్. ఎస్. రవీందర్ రెడ్డి, ఎ. సైదులు, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల పట్టణంలో పౌర సరఫరాల శాఖ దాడులు : 15 గృహ వినియోగ సిలిండర్లు సీజ్

Article Image

నల్గొండ జిల్లా జిల్లా పౌర సరఫరాల అధికారి పి. వెంకటేష్ ఆదేశాల మేరకు మంగళవారం చిట్యాల పట్టణంలోని పలు హోటళ్లు, ధాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు రీఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాల కోసం అక్రమంగా గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్న కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న 15 గృహ వినియోగ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6A సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏ దీపక్, ఆర్. సైదులు గౌడ్, ఆర్. జ్యోతి, ఎస్.డి. ముబీన్. ఎస్. రవీందర్ రెడ్డి, ఎ. సైదులు, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News